T20 Stocks: ఇవాళ్టి ట్రేడింగ్ బెట్స్
నిఫ్టి 18000 పాయింట్లపైన ట్రేడవుతున్న సమయంలో అనేక మంది ఇన్వెస్టర్లు షేర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా అనేక షేర్లు నిఫ్టి కన్నా అధిక లాభాలు ఇస్తున్నాయి. టాటా మోటార్స్, రిలయన్స్ వంటి షేర్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అలాగే పవర్ కంపెనీల షేర్లు. ఇవాళ ఇన్ఫోసిస్‌తో పాటు విప్రో కంపెనీల ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫండమెంటల్స్ పరంగా పటిష్ఠమైన షేర్ల కోసం ఈ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=irUQk9RnDCk