సెయిల్, ఇన్ఫోసిస్ కొనండి
మార్కెట్ పెరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయని… ఒక వేళ పడితే కొనుగోలుకు అవకాశంగా భావించాలని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అన్నారు. ఆయన సిఫారసులు
కొనండి
సెయిల్
స్టాప్‌లాస్ రూ.75
యూపీఎల్
స్టాప్‌లాస్ రూ. 719
అపోలో హాస్పిటల్
స్టాప్‌లాస్ రూ. 4030
ఇన్ఫోసిస్
స్టాప్‌లాస్ రూ. 1520
మితేష్ టక్కర్
కొనండి
బర్జర్ పెయింట్స్
టార్గెట్ రూ.645
స్టాప్‌లాస్ రూ. 614
అమర రాజా బ్యాటరీస్
టార్గెట్ రూ. 508
స్టాప్‌లాస్ రూ. 485
మెట్రోపొలిస్
టార్గెట్ రూ. 1625
స్టాప్‌లాస్ రూ. 1550
అమ్మండి
ఇంటలెక్ట్ డిజైన్
టార్గెట్ రూ. 610
స్టాప్‌లాస్ రూ. 641