For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

మార్కెట్‌ చాలా పటిష్ఠంగా ఉందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. మార్కెట్‌ ఏ మాత్రం పడినా కొనుగోలుకు ఛాన్స్‌గా భావించాలని అని ఆయన అన్నారు. 17000 స్టాప్‌లాస్‌గా ఇన్వెస్టర్లు పెట్టుకోవాలని ఆయన అన్నారు. నిఫ్టి గనుకు 17250 ప్రాంతానికి వెళితే డే ట్రేడర్స్‌ లాభాలు స్వీకరించవచ్చని అన్నారు.

కొనండి
రిలయన్స్‌
2500 ఆగస్టు కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 66
టార్గెట్‌ : రూ. 102

కొనండి
ఇన్ఫోసిస్‌
1540 ఆగస్టు పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 38
టార్గెట్‌ : రూ. 48

కొనండి
కోల్‌ ఇండియా
స్టాప్‌లాప్‌ : రూ. 208
టార్గెట్‌ : రూ. 215

కొనండి
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 545
టార్గెట్‌ : రూ. 568

అమ్మండి
గుజరాత్‌ గ్యాస్‌
స్టాప్‌లాప్‌ : రూ. 450
టార్గెట్‌ : రూ. 432