For Money

Business News

NIFTY LEVELS: 17240 దాటితే

నిఫ్టి క్రితం ముగింపు 17158. సింగపూర్‌ నిఫ్టి 50 పాయింట్ల వరకు లాభం తోంది. నిఫ్టి ఈ వారం కన్సాలిడేషన్‌ మూడ్‌లో ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. నిఫ్టిలో అప్‌ ట్రెండ్‌ కొనసాగాలంటే 17300ని దాటాల్సి ఉంది. ఒవవేళ 17243ని దాటితే.. 17270 వద్ద గట్టి ప్రతిఘటన ఎదురు కావొచ్చు. డే ట్రేడర్స్‌ ఈ మధ్య అమ్మొచ్చు. నిఫ్టి పడతే మాత్రం ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. నిఫ్టి 17087 కీలకం. ఈ స్థాయి దిగువకు వెళితే 17074 వద్ద నిఫ్టికి మద్దతు అందవచ్చు. ఉదయం నిఫ్టి ఓపెనింగ్‌లోనే పెరిగితే… కచ్చితంగా అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. ఎందుకంటే నిఫ్టి ఓవర్‌బాట్‌ పొజిషన్‌లో ఉంది.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌ ఇలా

అప్‌ బ్రేకౌట్‌ – 17310
రెండో నిరోధం – 17270
తొలి నిరోధం – 17243
నిఫ్టికి కీలకం – 17087
తొలి మద్దతు – 17074
రెండో మద్దతు – 17047
డౌన్‌ బ్రేకౌట్‌ – 167007