Sigma Advance: సూపర్ రిజల్ట్స్
Divi’s Lab: 64 శాతం పెరిగి రూ. 1127 కోట్లకు నికర లాభం. 35 శాతం పెరిగి రూ 3676 కోట్లకు ఆదాయం. 76 శాతం పెరిగిన ఎబిటా
Rain Ind: 99 శాతం పెరిగి రూ. 211 కోట్లకు నికర లాభం. 23 శాతం పెరిగి రూ. 5486 కోట్లకు ఆదాయం
Azad Eng: 6 శాతం క్షీణించి రూ. 31 కోట్లకు నికర లాభం. 31 శాతం పెరిగి రూ. 190 కోట్లకు ఆదాయం. 38 శాతం పెరిగిన ఎబిటా
Sigma Advanced: రూ. 4 కోట్ల నుంచి రూ. 42 కోట్లకు నికరలాభం. రూ. 18 కోట్ల నుంచి రూ. 417 కోట్లకు ఆదాయం.
HBL ENG: 50 శాతం తగ్గి రూ. 193 కోట్లకు నికర లాభం. 29 శాతం క్షీణించి రూ. 872 కోట్లకు ఆదాయం. సగానికి పడిన ఎబిటా మార్జిన్
Goldiam Int: 58 శాతం పెరిగి రూ. 494 కోట్లకు నికర లాభం. 44 శాతం పెరిగి రూ. 2917 కోట్లకు ఆదాయం.
Tata Steel: 58 శాతం పెరిగి రూ. 3,666 కోట్లకు నికరలాభం. 8శాతం పెరిగి రూ. 65,436 కోట్లకు ఆదాయం
Aster DM : రూ. 110 కోట్ల నుంచి రూ. 262 కోట్లకు నికర లాభం. రూ. 1,97 కోట్ల నుంచి రూ. 2,29 కోట్లకు ఆదాయం
Gland Pharma: 58 శాతం పెరిగి రూ. 291 కోట్లకు నికరలాభం. 23 శాతం పెరిగి రూ. 1,34 కోట్లకు ఆదాయం
