ఈ షేర్ల రెకమెండేషన్స్ చూడండి
నిఫ్టి,బ్యాంక్ నిఫ్టి లెవల్స్‌తో పాటు ట్రెండ్ గురించి విశ్లేషణ అందిస్తోంది 5paisa.com. ప్రతి రోజూ కొన్ని షేర్లను కూడా సిఫారసు చేస్తోంది. ఇవన్నీ మూమెంటమ్ స్టాక్స్. అంటే కేవలం డే ట్రేడింగ్ కోసమే కాదు వారం పది రోజుల వరకు వీటిని హోల్డ్ చేయొచ్చు. వీటిని పరిశీలించండి.
కొనండి
ఎన్ఎల్సీ ఇండియా
ప్రస్తుత ధర రూ. 89
టార్గెట్ రూ. 91.50
రెండవ టార్గెట్ రూ.96
స్టాప్‌లాస్ రూ. 86.5
కొనండి
RSWM లిమిటెడ్
ప్రస్తుత ధర రూ.543
టార్గెట్ రూ. 557
స్టాప్‌లాస్ రూ. 529
కొనండి
రూబీ మిల్స్
ప్రస్తుత ధర రూ. 467
టార్గెట్ రూ. 478
రెండవ టార్గెట్ రూ.490
స్టాప్‌లాస్ రూ. 456
కొనండి
సోలార్ ఇండస్ట్రీస్
ప్రస్తుత ధర రూ. 2919
టార్గెట్ రూ. 2995
రెండవ టార్గెట్ రూ. 3075
స్టాప్‌లాస్ రూ. 2845
కొనండి
బ్లూడార్ట్
ప్రస్తుత ధర రూ. 7043
టార్గెట్ రూ. 7245
రెండవ టార్గెట్ రూ.7400
స్టాప్‌లాస్ రూ. 6850