ఇద్దరు అనలిస్టులు.. 6 షేర్లు
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్ నూరేష్ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.
నూరేష్ మెరాని :
కొనండి
మహీంద్రా అండ్ మహీంద్రా
స్టాప్‌లాస్ రూ. 1200
టార్గెట్ రూ. 1350
కొనండి
ఇండియన్ హోటల్స్
స్టాప్‌లాస్ రూ. 315
టార్గెట్ రూ. 360
కొనండి
యునైలెడ్ స్పిరిట్స్
స్టాప్‌లాస్ రూ. 835
టార్గెట్ రూ. 950
కునాల్ బోత్రా :
కొనండి
ముతూట్ ఫైనాన్స్
స్టాప్‌లాస్ : రూ. 990
టార్గెట్ రూ. 1060
కొనండి
ఇప్కా ల్యాబ్
స్టాప్‌లాస్ రూ. 885
టార్గెట్ రూ. 935
కొనండి
టొరెంట్ పవర్
స్టాప్‌లాస్ రూ. 480
టార్గెట్ రూ. 530