For Money

Business News

ఇద్దరు అనలిస్టులు.. ఆరు షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.

నూరేష్‌ మెరాని :

కొనండి
హీరో మోటొ కార్ప్‌
స్టాప్‌లాస్‌ రూ. 2850
టార్గెట్‌ రూ. 3300

కొనండి
జూబ్లియంట్‌ ఫుడ్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 590
టార్గెట్‌ రూ. 660

కొనండి
బంధన్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 278
టార్గెట్‌ రూ. 320

కునాల్ బోత్రా :

కొనండి
బీపీసీఎల్‌
స్టాప్‌లాస్‌ రూ. 344
టార్గెట్‌ రూ. 366

కొనండి
జైడస్‌ లైఫ్‌
స్టాప్‌లాస్‌ రూ. 390
టార్గెట్‌ రూ. 420

కొనండి
హావెల్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 1320
టార్గెట్‌ రూ. 1400