For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్ మొరాని:

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1160
టార్గెట్‌ రూ. 1350

కొనండి
సిటీ యూనియన్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 188
టార్గెట్‌ రూ. 230

కొనండి
యునైటెడ్‌ స్పిరిట్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 910
టార్గెట్‌ రూ. 1050

కునాల్‌ బోత్రా:

కొనండి
యాక్సిస్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 900
టార్గెట్‌ రూ. 1000

కొనండి
అంబుజా సిమెంట్‌
స్టాప్‌లాస్‌ రూ. 575
టార్గెట్‌ రూ. 620

కొనండి
బాష్‌
స్టాప్‌లాస్‌ రూ. 16950
టార్గెట్‌ రూ. 18200