For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : ఐషర్‌ మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 3400
స్టాప్‌లాస్‌ : రూ. 3300

కొనండి
షేర్‌ : కొటక్‌ మహీంద్రా (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1970/రూ. 1980
స్టాప్‌లాస్‌ : రూ. 1890

కొనండి
షేర్‌ : ఇన్ఫోసిస్‌
టార్గెట్‌ : రూ. 1650
స్టాప్‌లాస్‌ : 1605

కొనండి
షేర్‌ : రామ్‌కో సిమెంట్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 755/ రూ. 760
స్టాప్‌లాస్‌ : రూ. 722

కొనండి
షేర్‌ : ఆస్ట్రాల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2200
స్టాప్‌లాస్‌ : రూ. 2040