ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మొరాని:
కొనండి
ఎస్‌బీఐ
స్టాప్‌లాస్ రూ. 590
టార్గెట్ రూ. 650
కొనండి
యునైటెడ్ స్పిరిట్స్
స్టాప్‌లాస్ రూ. 880
టార్గెట్ రూ. 1000
కొనండి
అపోలో హాస్పిటల్స్
స్టాప్‌లాస్ రూ. 4300
టార్గెట్ రూ. 5200
కునాల్ బోత్రా:
కొనండి
హీరో మోటోకార్ప్
స్టాప్‌లాస్ రూ. 2700
టార్గెట్ రూ. 2950
కొనండి
రిలయన్స్
స్టాప్‌లాస్ రూ. 2670
టార్గెట్ రూ. 2800
కొనండి
మెక్‌డొనాల్డ్
స్టాప్‌లాస్ రూ. 860
టార్గెట్ రూ. 1000