ఇద్దరు అనలిస్టులు… ఆరు షేర్లు
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ ఇద్దరు అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మెరాని :
కొనండి
భారతీ ఎయిర్‌టెల్
స్టాప్‌లాస్ రూ. 690
టార్గెట్ రూ. 760
కొనండి
జూబ్లియంట్ ఫుడ్
స్టాప్‌లాస్ రూ. 560
టార్గెట్ రూ. 640
కొనండి
లెమన్ ట్రీ
స్టాప్‌లాస్ రూ. 67
టార్గెట్ రూ. 90
కునాల్ బోత్రా :
కొనండి
ఏసీసీ
స్టాప్‌లాస్ రూ. 2200
టార్గెట్ రూ. 2320
అమ్మండి
బంధన్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 280
టార్గెట్ రూ. 265
కొనండి
కోఫోర్జ్
స్టాప్‌లాస్ రూ. 3870
టార్గెట్ రూ. 4040