For Money

Business News

ఇద్దరు అనలిస్టులు.. ఆరు షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.

నూరేష్‌ మెరాని :

కొనండి
హీరో మోటొ కార్ప్‌
స్టాప్‌లాస్‌ రూ. 2850
టార్గెట్‌ రూ. 3300

కొనండి
యునైటెడ్‌ స్పిరిట్స్
స్టాప్‌లాస్‌ రూ. 790
టార్గెట్‌ రూ. 870

కొనండి
భెల్‌
స్టాప్‌లాస్‌ రూ. 54
టార్గెట్‌ రూ. 65

కునాల్ బోత్రా :

కొనండి
కొటక్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1850
టార్గెట్‌ రూ. 2000

కొనండి
ఎల్‌ అండ్‌ టీ
స్టాప్‌లాస్‌ రూ.1820
టార్గెట్‌ రూ. 2000

కొనండి
హావెల్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 1330
టార్గెట్‌ రూ. 1400