ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు రుద్రమూర్తి, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
రుద్ర మూర్తి బీవీ:
అమ్మండి
బజాజ్ ఫైనాన్స్
స్టాప్‌లాస్ రూ. 6660
టార్గెట్ రూ. 6150
అమ్మండి
ఐసీఐసీఐ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 945
టార్గెట్ రూ. 910
కొనండి
పీఎఫ్సీ
స్టాప్‌లాస్ రూ. 135
టార్గెట్ రూ. 160
కునాల్ బోత్రా:
కొనండి
ఐషర్ మోటార్స్
స్టాప్‌లాస్ రూ. 3320
టార్గెట్ రూ. 3440
కొనండి
గోద్రెజ్ కన్జూమర్
స్టాప్‌లాస్ రూ. 902
టార్గెట్ రూ. 960
కొనండి
జమ్నా ఆటో
స్టాప్‌లాస్ రూ. 104
టార్గెట్ రూ. 116