For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్ మొరాని:

కొనండి
పవర్‌గ్రిడ్‌
స్టాప్‌లాస్‌ రూ. 208
టార్గెట్‌ రూ. 250

కొనండి
ఎస్‌బీఐ
స్టాప్‌లాస్‌ రూ. 590
టార్గెట్‌ రూ. 660

కొనండి
టాటా పవర్‌
స్టాప్‌లాస్‌ రూ. 224
టార్గెట్‌ రూ. 250

కునాల్‌ బోత్రా:

కొనండి
పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ
స్టాప్‌లాస్‌ రూ. 207
టార్గెట్‌ రూ. 230

కొనండి
టాటా పవర్‌
స్టాప్‌లాస్‌ రూ. 220
టార్గెట్‌ రూ. 240

కొనండి
బాలకృష్ణ ఇండస్ట్రీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 2015
టార్గెట్‌ రూ. 2140