ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మొరాని:
కొనండి
డీఎల్‌ఎఫ్
స్టాప్‌లాస్ రూ. 400
టార్గెట్ రూ. 450
కొనండి
ఎస్‌బీఐ
స్టాప్‌లాస్ రూ. 598
టార్గెట్ రూ. 660
కొనండి
సిటీ యూనియన్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 188
టార్గెట్ రూ. 225
కునాల్ బోత్రా:
కొనండి
ఇండస్ ఇండ్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 1175
టార్గెట్ రూ. 1240
కొనండి
ఎన్‌టీపీసీ
స్టాప్‌లాస్ రూ. 171
టార్గెట్ రూ. 184
కొనండి
సుమిటొమొ కెమికల్
స్టాప్‌లాస్ రూ. 470
టార్గెట్ రూ. 520