For Money

Business News

ఇవాళ ఈ ఆరుషేర్లు చూడండి

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మొరానీతో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మొరానీ :

కొనండి
ఎల్‌ అండ్‌ టీ
స్టాప్‌లాస్‌ రూ. 1950
టార్గెట్‌ రూ. 2200

కొనండి
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 2590
టార్గెట్‌ రూ. 2750

కొనండి
ఎఫ్‌సీఎల్‌
స్టాప్‌లాస్‌ రూ. 105
టార్గెట్‌ రూ. 125

కునాల్ బోత్రా :

కొనండి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1585
టార్గెట్‌ రూ. 1650

కొనండి
ఎం అండ్‌ ఎం
స్టాప్‌లాస్‌ రూ. 1260
టార్గెట్‌ రూ. 1325

కొనండి
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 1240
టార్గెట్‌ రూ. 1400