For Money

Business News

ఇవాళ ఈ ఆరు షేర్లు చూడండి

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరానితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మెరాని :

కొనండి
ఓఎన్‌జీసీ
స్టాప్‌లాస్‌ రూ. 131
టార్గెట్‌ రూ. 150

కొనండి
యునైటెడ్‌ స్పిరిట్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 870
టార్గెట్‌ రూ. 1000

కొనండి
ముత్తూట్‌ ఫైనాన్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 1040
టార్గెట్‌ రూ. 1200

కునాల్ బోత్రా :

కొనండి
భెల్‌
స్టాప్‌లాస్‌ రూ. 74
టార్గెట్‌ రూ. 80

కొనండి
అపోలో టైర్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 288
టార్గెట్‌ రూ. 300

కొనండి
టొరెంట్‌ పవర్‌
స్టాప్‌లాస్‌ రూ. 505
టార్గెట్‌ రూ. 550