ఇవాళ ఈ ఆరు షేర్లు చూడండి
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మెరానితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మెరాని :
కొనండి
యునైటెడ్ స్పిరిట్స్
స్టాప్‌లాస్ రూ. 870
టార్గెట్ రూ. 1000
కొనండి
అశోక్ లేల్యాండ్
స్టాప్‌లాస్ రూ. 147
టార్గెట్ రూ. 170
కొనండి
ఏబీ ఫ్యాషన్ రీటైల్
స్టాప్‌లాస్ రూ. 340
టార్గెట్ రూ. 380
కునాల్ బోత్రా :
కొనండి
ఏసీసీ
స్టాప్‌లాస్ రూ. 2360
టార్గెట్ రూ. 2450
కొనండి
మెక్‌డొవెల్ -ఎన్
స్టాప్‌లాస్ రూ. 877
టార్గెట్ రూ. 925
కొనండి
డీపక్ నైట్రేట్
స్టాప్‌లాస్ రూ. 2275
టార్గెట్ రూ. 2400