For Money

Business News

ఇద్దరు అనలిస్టులు.. 6 షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.

నూరేష్‌ మెరాని :

కొనండి
యాక్సిస్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 710
టార్గెట్‌ రూ. 800

కొనండి
ఏబీ ఫ్యాషన్‌
స్టాప్‌లాస్‌ రూ. 318
టార్గెట్‌ రూ. 360

కొనండి
కెనరా బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 207
టార్గెట్‌ రూ. 245

కునాల్ బోత్రా :

కొనండి
ముతూట్‌ ఫైనాన్స్‌
స్టాప్‌లాస్‌ : రూ. 990
టార్గెట్‌ రూ. 1080

కొనండి
టాటా మోటార్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 394
టార్గెట్‌ రూ. 412

కొనండి
ఆప్టస్‌
స్టాప్‌లాస్‌ రూ. 300
టార్గెట్‌ రూ. 330