For Money

Business News

ఇవాళ ఈ ఆరు షేర్లు చూడండి

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరానితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాక్‌ లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మెరాని :

కొనండి
ఎల్‌ఐసీ హౌసింగ్‌
స్టాప్‌లాస్‌ రూ. 405
టార్గెట్‌ రూ. 460

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1190
టార్గెట్‌ రూ. 1350

కొనండి
గ్రాన్యూయల్స్‌ ఇండియా
స్టాప్‌లాస్‌ రూ. 345
టార్గెట్‌ రూ. 400

కునాల్ బోత్రా :

కొనండి
గ్రాన్యూయల్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 350
టార్గెట్‌ రూ. 368

కొనండి
ఎస్‌బీఐ
స్టాప్‌లాస్‌ రూ. 547
టార్గెట్‌ రూ. 580

కొనండి
ఆల్‌కార్గొ లాజిస్టిక్స్
స్టాప్‌లాస్‌ రూ. 400
టార్గెట్‌ రూ. 430