రిస్క్… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం ఇద్దరు టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం…
నూరేష్ మేరాని :
తక్కువ రిస్క్ :
ఐటీసీ
స్టాప్‌లాస్ రూ. 265
టార్గెట్ రూ. 308
ఒక మోస్తరు రిస్క్ :
అశోక్ లేల్యాండ్
స్టాప్‌లాస్ రూ. 137
టార్గెట్ రూ. 170
అధిక రిస్క్ :
డీసీబీ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 84
టార్గెట్ రూ. 100
కునాల్ బోత్రా
తక్కువ రిస్క్ :
అశోక్ లేల్యాండ్
స్టాప్‌లాస్ రూ. 138
టార్గెట్ రూ. 155
ఒక మోస్తరు రిస్క్ :
కెనరా బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 205
టార్గెట్ రూ. 225
అధిక రిస్క్ :
ఎల్ అండ్ టీ టెక్ సర్వీస్
స్టాప్‌లాస్ రూ. 3500
టార్గెట్ రూ. 3850
(Courtesy: ETNow)