రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మేరాని :
తక్కువ రిస్క్ :
యాక్సిస్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 615
టార్గెట్ రూ. 690
ఒక మోస్తరు రిస్క్ :
యునైటెడ్ స్పిరిట్స్
స్టాప్‌లాస్ రూ. 730
టార్గెట్ రూ. 820
అధిక రిస్క్ :
అశోక్ లేల్యాండ్
స్టాప్‌లాస్ రూ. 132
టార్గెట్ రూ. 170
కునాన్ బోత్రా :
ఒక మోస్తరు రిస్క్ :
ఐషర్ మోటార్స్
స్టాప్‌లాస్ రూ. 2725
టార్గెట్ రూ. 3000
అధిక రిస్క్ :
ఐసీఐసీఐ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 680
టార్గెట్ రూ. 740
ఒక మోస్తరు రిస్క్ :
జూబ్లియంట్ ఫుడ వర్క్స్
స్టాప్‌లాస్ రూ. 512
టార్గెట్ రూ. 560
(Courtesy: ETNow)