For Money

Business News

మార్కెట్‌ కరెక్షన్‌పై శంకర్‌ శర్మ

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌, విశ్లేషకుడు శంకర్‌ శర్మ టైమ్స్‌ గ్రూప్‌నకు చెందిన ఈటీ నౌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మార్కెట్‌ కరెక్షన్‌తో పాటు రానున్న బడ్జెట్‌పై ఆయన అభిప్రాయం చెప్పారు. ఆయనతో పాటు ఎన్విజన్‌ క్యాపిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ , సీఎఫ్‌ఓ నీలేష్‌ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.