రిలయన్స్-ప్యూచర్‌కు షాక్
రిలయన్స్ గ్రూప్‌తో తాను కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ ఫ్యూచర్ గ్రూప్ పెట్టుకున్న దరఖాస్తును సింగపూర్ ఆర్బిట్రేషన్ ప్యానల్ తిరస్కరించింది.ఈ రెండు కంపెనీలపై అర్బిట్రేషన్ ప్యానల్‌ను ఆశ్రయించి అమెజాన్ విజయం సాధించింది. 340 కోట్ల రిలయన్స్- ఫ్యూచర్స్ డీల్‌ను అమెజాన్ వ్యతిరేకిస్తోంది. ఈ రెండు కంపెనీల మధ్య ఒప్పందం చట్ట విరుద్ధమని అమెజాన్ గత ఏడాది సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యూనల్‌ను ఆశ్రయంచింది.