For Money

Business News

Sagilityకి భారీ అమెరికా ఆర్డర్‌

BONDADA: ఎలక్ట్రిక్‌ టూ వీలర్ల రంగంలోకి బొందాడ గ్రూప్‌. టీ1 పేరుతో ఎలక్ట్రిక్‌ టూవీలర్ మార్కెట్‌లో విడుదల
KAPSTON SERVICES: షేర్ల ముఖ విలువను రూ. 5 నుంచి రూ.1కి తగ్గింపు. రూ. 20 కోట్లకు చేరనున్న ఆధీకృత మూలధనం
ETERNAL: Q2లో రూ. 92 కోట్ల నుంచి రూ. 125 కోట్లకు నికరలాభం. రూ.20,211 కోట్ల నుంచి రూ. 24,138 కోట్లకు టర్నోవర్‌
EMUDRA: క్రిప్టోగ్రాఫిక్‌ కీలు విఫలం. 20 శాతం పడిన షేర్‌. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం
L&T: కంపెనీకి అమరావతి టవర్ల నిర్మాణ కాంట్రాక్ట్‌. ప్లస్‌ 47 ఫోర్లతో రెండు టవర్ల నిర్మాణం. కాంట్రాక్ట్‌ విలువ వెల్లడించని కంపెనీ
BEL: అక్టోబర్‌ 13 తరవాత ఇప్పటి వరకు రూ. 1,011 కోట్ల ఆర్డర్లు
Pine Labs: Synergistic Financialలో రూ.25 కోట్ల పెట్టుబడి
Fujiyama Power: చైనా ఆంక్షల వల్ల తమపై ఎలాంటి ప్రభావం ఉందని కంపెనీ స్పష్టీకరణ
Persistent Systems: QIP ఇష్యూ ప్రారంభం. 5 శాతం డిస్కౌంట్‌తో రూ. 5,761లకు ఒక్కో షేర్‌ ఆఫర్‌
Millworks Tech: HAWK, MiG-29 ఎయిర్‌క్రాఫ్ట్‌ అసెంబ్లింగ్‌ కోసం HALనుంచి ఆర్డర్లు. UAV ఇంజిన్ల కోసం TridenTechతో డీల్‌.
Sagility: Chirok Health LLCతో కంపెనీ అనుబంధ సంస్థ Sagility (US) Holdings ఒప్పందం. కంపెనీకి 3.23 కోట్ల డాలర్ల ఆర్డర్‌.
Omnitech Engineering: డేటా సెంటర్‌ ఇన్‌ఫ్రా రంగంలోకి విస్తరణ. వివిధ పరికరాల తయారీ, సరఫరాకు ఆర్డర్లు

Leave a Reply