రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
కునాన్ బోత్రా :
ఒక మోస్తరు రిస్క్ :
ఎల్ అండ్ టీ
స్టాప్‌లాస్ రూ. 1640
టార్గెట్ రూ. 1800
ఒక మోస్తరు రిస్క్ :
డాక్టర్ రెడ్డీస్
స్టాప్‌లాస్ రూ. 4300
టార్గెట్ రూ. 4600
అధిక రిస్క్ :
మాంటో క్లారో
స్టాప్‌లాస్ రూ. 776
టార్గెట్ రూ. 825