For Money

Business News

NIFTY LEVELS: దిగువ స్థాయిలో మద్దతు?

నిఫ్టి ఇవాళ దాదాపు 110 పాయింట్ల నష్టంతో ప్రారంభం కానుంది. టీసీఎస్‌ ఫలితాల తరవాత మార్కెట్‌ ప్రారంభం కానుంది. ఐటీ షేర్ల స్పందన చూడాలి. నిఫ్టికి ఇవాళ క్రితం ముగింపు స్థాయిలో మద్దతు అందాలి. అయితే 15125 అత్యంత కీలక మద్దతు స్థాయి. లెవల్స్ చూసి కొనండి.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్

అప్‌ బ్రేకౌట్‌ 16315
రెండో ప్రతిఘటన 16292
తొలి ప్రతిఘటన 16276
నిఫ్టికి కీలకం 16210
తొలి మద్దతు 16165
రెండో మద్దతు 16150
డౌన్‌ బ్రేకౌట్‌ 16126