For Money

Business News

రివర్స్‌ రెపో రేటు పెంపు

రెవర్స్‌ రెపో రేటును ఆర్బీఐ పెంచింది. రివర్స్‌ రెపో రేటు 0.40 శాతం తగ్గింది. దీంతో ఇపుడు రివర్స్‌ రెపో రేటు 3.75 శాతంగా మారింది. మానటిరంగ్‌ పాలసీ కమిటీ మూడు రోజులు చర్చల తరవాత ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మీడియా సమావేశం ఆఇంకా కొనసాగుతోంది.