For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మేరాని :

తక్కువ రిస్క్‌ :
ఐటీసీ
స్టాప్‌లాస్‌ రూ. 265
టార్గెట్‌ రూ. 300

ఒక మోస్తరు రిస్క్ :
యాక్సిస్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 628
టార్గెట్‌ రూ. 680

అధిక రిస్క్‌ :
అశోక్‌ లేల్యాండ్‌
స్టాప్‌లాస్‌ రూ. 139
టార్గెట్‌ రూ. 170

కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
డాక్టర్‌ ల్యాబ్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 4300
టార్గెట్‌ రూ. 4500

ఒక మోస్తరు రిస్క్‌ :
కొటక్‌ బ్యాంక్ (అమ్మండి)
స్టాప్‌లాస్‌ రూ. 1684
టార్గెట్‌ రూ. 1640

అధిక రిస్క్‌ :
మ్యాక్స్ ఫైనాన్షియల్‌
స్టాప్‌లాస్‌ రూ. 795
టార్గెట్‌ రూ. 850

(Courtesy: ETNow)