For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మేరాని :

తక్కువ రిస్క్‌ :
యాక్సిస్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 626
టార్గెట్‌ రూ. 680

ఒక మోస్తరు రిస్క్ :
ఐడిఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 30
టార్గెట్‌ రూ. 35

అధిక రిస్క్‌ :
అశోక్‌ లేల్యాండ్‌
స్టాప్‌లాస్‌ రూ. 135
టార్గెట్‌ రూ. 170

కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
ఎల్‌ఐసీ హౌసింగ్‌
స్టాప్‌లాస్‌ రూ. 312
టార్గెట్‌ రూ. 340

ఒక మెస్తరు రిస్క్‌ :
ఎం అండ్‌ ఎం
స్టాప్‌లాస్‌ రూ. 1030
టార్గెట్‌ రూ. 1120

అధిక రిస్క్‌ :
జిందాల్‌ స్టీల్‌
స్టాప్‌లాస్‌ రూ. 308
టార్గెట్‌ రూ. 332

(Courtesy: ETNow)