For Money

Business News

NIFTY LEVELS: 15,868 కీలకం

నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లో భారీగా లాభపడనుంది. నిఫ్టి క్రితం ముగింపు 15699. మార్కెట్‌లో టెక్నికల్స్‌ అన్ని పాజిటివ్‌గా ఉన్నాయి. మధ్య కాలానికి సెల్‌ సిగ్నల్‌ ఉన్నా.. స్వల్ప కాలానికి బై సిగ్నల్‌ ఇస్తున్నాయి. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే అన్ని ప్రతిఘటనలు దాటనుంది. అలాగే అప్‌ బ్రేకౌట్‌ను కూడా దాట నుంది. ఈ నేపథ్యంలో నిఫ్టికి తొలి ప్రతిఘటన 15868 వద్ద, రెండో ప్రతిఘటన 15942 వద్ద ఎదురు కానుంది. ఈ రెండు స్థాయిలను దాటతే 16093 వరకు పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చు.
నిఫ్టి లెవల్స్‌ ఇవాళ్టికి

అప్‌ బ్రేకౌట్‌ – 15821
రెండో ప్రతిఘటన – 15789
తొలి ప్రతిఘటన – 15768
నిఫ్టికి కీలకం – 15668
తొలి మద్దతు – 15630
రెండో మద్దతు – 15609
డౌన్‌ బ్రేకౌట్‌ – 15557

నిఫ్టి
50 EMA – 16269
100 EMA – 16604
నిఫ్టి బ్యాంక్‌
50 EMA – 34618
100 EMA – 35352