For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మేరాని :

తక్కువ రిస్క్‌ :
యాక్సిస్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 638
టార్గెట్‌ రూ. 700

ఒక మోస్తరు రిస్క్ :
డీఎల్‌ఎఫ్‌
స్టాప్‌లాస్‌ రూ. 318
టార్గెట్‌ రూ. 350

అధిక రిస్క్‌ :
పిరమల్‌ ఎంటర్‌ప్రైజస్‌
స్టాప్‌లాస్‌ రూ. 1650
టార్గెట్‌ రూ. 1800

కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
ఐసీఐసీఐ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 704
టార్గెట్‌ రూ. 744

ఒక మోస్తరు రిస్క్‌ :
అదానీ పోర్ట్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 656
టార్గెట్‌ రూ. 724

అధిక రిస్క్‌ :
న్యూల్యాండ్‌ ల్యాబ్‌
స్టాప్‌లాస్‌ రూ. 1215
టార్గెట్‌ రూ. 1280