For Money

Business News

పాలసీబజార్‌ ఐపీఓ 1న

పాలసీ బజార్‌, పైసాబజార్‌ల మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్‌ లిమిటెడ్‌ నవంబర్‌ 1న పబ్లిక్‌ ఆఫర్‌తో రానుంది. ఈ ఇష్యూ మూడున ముగుస్తుంది. రూ. 2 ముఖ విలువ గల షేర్‌ ధర శ్రేణి రూ. 940-980. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ.5,826 కోట్లను సమీకరించదలిచింది కంపెనీ. 6,08,30,265 షేర్లను కంపెనీ ఆఫర్‌ చేయనుంది. రూ. 3750 కోట్లను కొత్త షేర్ల జారీ ద్వారా సమీకరిస్తుండగా రూ.1959 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు.