For Money

Business News

అశ్విని.. ఇవాళ్టి ఆప్షన్స్‌ బెట్స్‌

ఇవాళ మార్కెట్‌ కోలుకునే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్విని గుజ్రాల్‌ అంటున్నారు. ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం ఆయన సిఫారసు చేసిన షేర్లు, ఆప్షన్స్‌ కాంట్రాక్ట్స్‌ ఇవి.

మారుతీ
7800 ఏప్రిల్‌ కాల్‌
టార్గెట్‌ రూ.240
స్టాప్‌లాస్‌ రూ.70

హెచ్‌డీఎఫ్‌సీ
2200 ఏప్రిల్‌ కాల్‌
టార్గెట్‌ రూ. 62
స్టాప్‌లాస్‌ రూ.25

ఏషియన్‌ పెయింట్స్‌
3100 ఏప్రిల్‌ కాల్‌
టార్గెట్‌ రూ. 65
స్టాప్‌లాస్‌ రూ.26

యూపీఎల్‌
ప్రస్తుత ధర రూ. 826
టార్గెట్‌ రూ. 845
స్టాప్‌లాస్‌ రూ.810

ఏసీసీ
ప్రస్తుత ధర రూ. 2208
టార్గెట్‌ రూ. 2310
స్టాప్‌లాస్‌ రూ.2150