For Money

Business News

INTRA DAY: టాప్‌ 20 స్టాక్స్‌

ఇవాళ మార్కెట్‌లో కాస్త ఉత్సాహం కన్పిస్తోంది. కార్పొరేట్‌ ఫలితాల నేపథ్యంలో అనేక షేర్లు స్పందిస్తున్నాయి. అలాగే కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ డాక్టర్‌ లాల్‌ పత్‌ ల్యాబ్స్‌ వంటి షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి పడింది. అలాగే ఇంద్రప్రస్త మెడికల్‌ షేరుతో పాటు సిప్లా వంటి కొన్ని ఫార్మ షేర్లను కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నానరు. ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లను గమనించండి. ఇతర షేర్ల వివరాలకు వీడియో చూడండి.