ప్రైవేట్ వెనక్కి…PSUలు ముందుకు
మన ఆర్థిక వ్యవస్థకు చాలా ఇబ్బంది కల్గించే అంశాలకు.. స్టాక్ మార్కెట్కు చాలా అనుకూల అంశాలు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా పలు కంపెనీలు వరంగా మారింది. ముఖ్యంగా సూపీలో ప్రధాన షేర్లయిన ఓఎన్జీసీ, ఐఓసీతో పాటు రిలయన్స్ షేర్లు భారీగా పెరిగాయి. నేచురల్ గ్యాస్ ధరలు బాగా పెరగడం ఓఎన్జీసీకి కలిసొచ్చే అంశం. మరోవైపు అనేక కీలక ప్రైవేట్ కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. నిఫ్టి 200 పాయింట్లు పెరిగినా 20 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 29 షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఓఎన్జీసీ 163.50 10.77
ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,176.05 5.02
కోల్ ఇండియా 197.95 4.21
ఐఓసీ 130.15 3.09
ఎస్బీఐ లైఫ్ 1,263.95 2.69
నిఫ్టి టాప్ లూజర్స్
సిప్లా 934.50 -2.40
హిందాల్కో 495.20 -2.08
శ్రీ సిమెంట్ 28,750.00 -1.84
సన్ ఫార్మా 820.15 -1.42
టాటా కన్జూమర్స్ 803.25 -1.36
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా పవర్ 179.65 6.55
ఆర్తి ఇండస్ట్రీస్ 1,064.40 4.22
ఐఆర్సీటీసీ 4,154.65 3.64
గుజరాత్ గ్యాస్ 627.05 2.78
టొరంట్ పవర్ 515.40 2.55
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
భారత్ ఫోర్జ్ 722.90 -2.57
గోద్రెజ్ ప్రాపర్టీస్ 2,285.00 -2.25
కెనరా బ్యాంక్ 179.25 -1.57
పెట్రోనెట్ 232.40 -1.48
ఎం అండ్ ఎం ఫిన్ 185.90 -1.46