సిగరెట్లపై పన్ను లేదు
ఈ ఏడాది కూడా సిగరెట్లు పన్ను నుంచి తప్పించుకున్నారు. గత ఏడాది బడ్జెట్లో కూడా సిగరెట్లపై పన్ను వేయలేదు. ఈ ఏడాది ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. కాని ఆ కమిటీ నివేదిక ఇవ్వలేదు. దీంతో సిగరెట్లపై ఆర్థిక మంత్రి ఎలా పన్ను వేయకుండా వొదిలేశారు. దీంతో ఐటీసీతోపాటు ఇతర సిగరెట్ కంపెనీలు లబ్ది చెందే అవకాశాలు ఉన్నాయి. పన్నులు స్థిరంగా ఉంటే అమ్మకాలు పెరిగే అవకాశముందని ఐసీఐసీఐ డైరెక్ట్ అనలిస్ట్ సంజయ్ మాన్యాల్ తెలిపారు.