NIFTY MOVERS: ఓఎన్జీసీ టాప్
ఇవాళ కూడా ఓఎన్జీసీ టాప్ గెయినర్‌గా నిలిచింది. క్రూడ్ ధరల జోష్ ఈ కౌంటర్లో కన్పిస్తోంది. ఐఓసీ కూడా. మిగిలిన షేర్లలో ఆసక్తి స్వల్పంగా కన్పిస్తోంది. కౌంటర్లలో పెద్ద ఆసక్తి లేదు. అన్నీ నామ మాత్రపు లాభ నష్టాలతో ట్రేడవుతున్నాయి. మిడ్ సెషన్ తరవాత నిఫ్టిలో అసలు ట్రేడింగ్ ప్రారంభం కావొచ్చు. ఎందుకంటే అమెరికా ఫ్యూచర్స్ మళ్ళీ డల్‌గా మారాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఓఎన్జీసీ 170.20 4.00
ఐఓసీ 134.20 3.31
యూపీఎల్ 728.30 1.91
కోల్ ఇండియా 201.35 1.72
ఎం అండ్ ఎం 853.90 1.29
నిఫ్టి టాప్ లూజర్స్
టైటాన్ 2,177.30 -0.70
దివీస్ ల్యాబ్ 5,182.85 -0.67
ఎస్బీఐ లైఫ్ 1,256.30 -0.45
ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,164.50 -0.35
సన్ ఫార్మా 817.65 -0.35
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఏయూ బ్యాంక్ 1,253.30 3.32
ఐఆర్సీటీసీ 4,265.75 2.39
ఐడియా 11.80 2.16
కెనరా బ్యాంక్ 182.30 1.42
మణప్పురం 186.80 1.36
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
మైండ్ ట్రీ 4,227.55 -1.34
పెట్రో నెట్ 231.05 -0.56
ఎంఫసిస్ 3,127.20 -0.45
ఎల్&టీ టీఎస్ 4,646.70 -0.44 ఆస్ట్రాల్ 2,355.95 -0.40