For Money

Business News

మార్కెట్‌ డార్లింగ్‌… కెనరా బ్యాంక్‌

ఫలితాలు అద్భుతంగా ఉండటంతో కెనరా బ్యాంక్ మూడు శాతంపైగా లాభపడింది. చాలా రోజుల తరవాత ప్రైవేట్‌ బ్యాంకులకన్నా ప్రభుత్వ బ్యాంకులు రాణిస్తున్నాయి. ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంక్ మూడు శాతం నష్టపోయింది. 52 వారాల గరిష్ట స్థాయి, ఆల్‌టైమ్‌ హై వద్ద ట్రేడవుతున్న షేర్లలో ఆసక్తి తగ్గుతోంది. మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఇప్పటి వరుకు పెరగని షేర్లపై ఇపుడు ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఏషియన్‌ పెయింట్స్‌ 3,137.95 5.66
దివీస్‌ ల్యాబ్‌ 5,117.85 1.97
యూపీఎల్‌ 723.15 1.39
ఐసీఐసీఐ బ్యాంక్‌ 839.65 1.24
సన్‌ ఫార్మా 823.00 1.17

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
యాక్సిస్‌ బ్యాంక్‌ 815.85 -3.09 బజాజ్‌ ఫైనాన్స్‌ 7,647.15 -2.65
టాటా మోటార్స్‌ 499.45 -1.81
టెక్‌ మహీంద్రా 1,540.55 -1.46
ఓఎన్‌జీసీ 161.60 -0.92

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
కెనరా బ్యాంక్‌ 199.50 3.18
ట్రెంట్‌ 1,068.15 2.56
పేజ్‌ ఇండస్ట్రీస్‌ 38,209.85 2.21
పీఎఫ్‌సీ 140.00 2.04
ఆర్‌ఈసీ 154.60 1.91

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 308.55 -2.82
ఫెడరల్ బ్యాంక్‌ 100.00 -1.96
IDFCఫస్ట్‌ బ్యాంక్‌ 52.20 -1.23
కోఫోర్జ్‌ 5,030.00 -1.14
ఐడియా 10.35 -0.48