For Money

Business News

NIFTY MOVERS: మెటల్స్‌ మెరుపు

చైనా జీడీపీ వృద్ధి రేటు 5.2 శాతం ఉంటుందని అంచనా వేశారు. కాని 4.9 శాతమే నమోదైంది. ఈనేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. కాని మన మార్కెట్లు మాత్రం భారీ లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా మెటల్స్‌ మెరుస్తున్నాయి. క్రూడ్‌ పెరుగుతున్నందున ఓఎన్‌జీసీ కూడా పెరుగుతోంది. టాటా మోటార్స్‌ కూడా ఇవాళ టాప్‌ 5 గెయినర్స్‌లో ఉండటం విశేషం. మిడ్‌ క్యాప్‌లో టాటా పవర్‌ టాప్‌లో ఉంది. ఎఫ్‌ అండ్‌ ఓ బ్యాన్‌లో ఉన్నా ఐఆర్‌సీటీసీ 4 శాతం లాభంతో ఉంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హిందాల్కో 546.00 5.79
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 717.45 3.55
టాటా మోటార్స్‌ 510.75 2.64
ఐఓసీ 137.85 2.57
ఓఎన్‌జీసీ 162.60 2.23
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఏషియన్‌ పెయింట్స్‌ 3,268.75 -0.88
ఐషర్‌ మోటార్స్‌ 2,838.50 -0.52
సిప్లా 907.65 -0.41
బజాజ్‌ ఆటో 3,952.75 -0.33
డాక్టర్‌ రెడ్డీస్‌ 4,943.60 -0.30

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టాటా పవర్‌ 239.70 7.68
ఐఆర్‌సీటీసీ 5,666.65 3.72
ఎస్కార్ట్స్‌ 1,565.20 2.91
పెట్రోనెట్‌ 235.45 2.15
ఐడీఎఫ్‌షీ ఫస్ట్‌బ్యాంక్‌ 50.25 1.72

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 317.45 -0.75
టీవీఎస్‌ మోటార్స్‌ 579.80 -0.69
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 2,490.20 -0.50
బీఈఎల్‌ 209.55 -0.47
కో ఫోర్జ్‌ 5,588.80 -0.27