For Money

Business News

NIFTY MOVERS: స్టార్‌ షేర్‌…టాటా మోటార్స్‌

నిన్న అమెరికా మార్కెట్‌లో టాటా మోటార్స్‌ 13 శాతంతో ముగిసింది. ఒకదశలో 15 శాతం పెరిగింది. మన మార్కెట్‌లో ఇదే షేర్‌ ఓపెనింగ్‌లోనే పది శాతం పెరిగింది. ఇపుడు అప్పర్‌ సీలింగ్‌లో ఉంది. సీలింగ్‌ ఓపెన్‌ అయినా తరవాత… ఈ షేర్‌ ఎంత వరకు పెరుగుతుందో చూడాలి. ఇక పవర్‌ షేర్లు ఇవాళ కూడా వెలుగులో ఉన్నాయి. కెపాసిటీపై సీలింగ్స్‌ ఎత్తేయడంతో విమానయాన రంగానికి చెందిన షేర్లు పెరుగుతున్నాయి. అలాగే హాస్పిటాలిటీ రంగానికి చెందిన పెరిగాయి. ఇవాళ ఇన్ఫోసిస్‌, విప్రో ఫలితాలు ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

టాటా మోటార్స్‌ 462.90 9.99
ఎం అండ్‌ ఎం 915.90 2.90
టాటా కన్సూమర్‌ 827.30 1.37
బజాజ్‌ ఫైనాన్స్‌ 7,944.95 1.14
పవర్‌ గ్రిడ్‌ 195.45 1.09

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఓఎన్‌జీసీ 162.00 -0.95
టాటా స్టీల్‌ 1,321.20 -0.59
విప్రో 656.20 -0.44
ఐఓసీ 130.85 -0.30
ఇన్ఫోసిస్‌ 1,682.20 -0.18

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
అశోక్‌ లేల్యాండ్‌ 145.40 4.53
భెల్‌ 73.70 4.39
టాటా పవర్‌ 203.30 3.83
టీవీఎస్‌ మోటార్స్‌ 583.90 1.75
పేజ్‌ ఇండస్ట్రీస్‌ 38,049.05 1.73
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
కాన్‌కార్‌ 686.65 -1.63
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 301.65 -1.47
బాటా ఇండియా 2,075.40 -0.39
ట్రెంట్‌ 1,130.60 -0.26
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ 49.05 -0.10