15 శాతం క్షీణించిన రుచి సోయా
రుచి సోయా ఇవాళ 18 శాతంపైగా నష్టపోయి రూ. 714కు చేరింది. ఇపుడు కోలుకుని 12.8 శాతం నష్టంతో రూ. 763 వద్ద ట్రేడవుతోంది. ఎఫ్‌పీఓ షేర్లు లిస్టయ్యాయా లేదా అన్న ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు అదానీ విల్మర్ ఇవాళ కూడా నాలుగు శాతం పెరిగి రూ. 600 దాటింది. దాదాపు అదానీ గ్రూప్‌నకు చెందిన చాలా షేర్లు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. వేసవిలో బొగ్గు, విద్యుత్ చాలా ఇబ్బంది పెట్టనున్నాయి. ఈ రెండు రంగాలకు చెందిన షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
NTPC 152.95 2.58
COALINDIA 192.00 2.18
UPL 807.80 1.80
TATASTEEL 1,366.85 1.63
ADANIPORTS 858.60 1.24
నిఫ్టి టాప్ లూజర్స్
HDFCBANK 1,576.65 -1.96
HDFC 2,574.10 -1.89
BAJAJ-AUTO 3,747.05 -1.64
KOTAKBANK 1,774.75 -1.52
AXISBANK 771.75 -1.45
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
SIEMENS 2,477.45 1.65
NMDC 171.30 1.60
ADANIGREEN 2,217.45 1.26
MCDOWELL-N 940.00 1.26
ZOMATO 84.80 1.07
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
MARICO 527.70 -2.98
BANDHANBNK 307.55 -2.47
JUBLFOOD 2,789.40 -1.20
BAJAJHLDNG 6,073.95 -1.13
SRF 2,680.00 -1.09
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
TATAPOWER 283.80 3.73
HINDPETRO 285.90 1.35
CONCOR 690.10 0.96
AUROPHARMA 710.65 0.74
BEL 219.65 0.48
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
BALKRISIND 2,094.20 -1.33
AARTIIND 976.00 -1.12
TVSMOTOR 631.10 -0.93
MPHASIS 3,289.95 -0.85
ASTRAL 2,029.00 -0.81
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
FEDERALBNK 98.60 0.36
AUBANK 1,318.90 0.31
IDFCFIRSTB 43.50 0.23
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
BANDHANBNK 307.55 -2.47
HDFCBANK 1,576.65 -1.96
KOTAKBANK 1,774.75 -1.52
AXISBANK 771.75 -1.45
ICICIBANK 733.15 -1.17