గోద్రెజ్ ప్రాపర్టీస్ టాప్ గెయినర్
ఇవాళ చాలా మంది అనలిస్టలు గోద్రెజ్ ప్రాపర్టీస్ షేర్‌ను రెకమెండ్ చేశారు. ఇటీవల రూ. 1300 ప్రాంతానికి వచ్చిన ఈ షేర్‌కు గట్టి మద్దతు లభించింది. డీఎల్‌ఎఫ్ షేర్ కూడా ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నా… చాలా మంది ఇన్వెస్టర్లు గోద్రెజ్ ప్రాపర్టీస్‌ను రెకమెండ్ చేస్తున్నారు. ఇవాళ ఈ షేర్ రూ. 1651ని తాకింది. డీఎల్‌ఎఫ్ మాత్రం ఇవాళ ఒక శాతం నష్టంతో రూ. 361 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
BAJAJ-AUTO 3,722.00 1.85
CIPLA 1,029.25 1.55
BHARTIARTL 715.80 0.91
ONGC 177.10 0.74
HINDALCO 626.50 0.61
నిఫ్టి టాప్ లూజర్స్
HDFC 2,261.20 -1.82
UPL 785.30 -1.66
HDFCBANK 1,408.75 -1.55
HDFCLIFE 511.85 -1.48
KOTAKBANK 1,697.00 -1.47
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
GAIL 152.00 2.95
INDUSTOWER 207.45 2.14
INDIGO 1,960.50 1.03
VEDL 413.75 0.78
LUPIN 761.25 0.65
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
LTI 5,984.95 -3.21
ICICIPRULI 477.75 -2.15
NAUKRI 4,399.85 -2.12
PGHH 14,522.30 -2.09
AMBUJACEM 292.10 -1.91
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
GODREJPROP 1,644.85 1.35
AUBANK 1,221.85 1.31
TVSMOTOR 608.75 0.95
TRENT 1,265.05 0.30
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
CONCOR 667.85 -3.18
GUJGASLTD 478.70 -2.71
IDFCFIRSTB 38.95 -2.14
ZEEL 290.00 -1.73
VOLTAS 1,228.00 -1.68
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
AUBANK 1,221.85 1.31
BANDHANBNK 300.45 0.17
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
IDFCFIRSTB 38.95 -2.14
HDFCBANK 1,408.75 -1.55 19,33,415
RBLBANK 131.35 -1.50
KOTAKBANK 1,697.00 -1.47
PNB 35.05 -0.99