NIFTY MOVERS: ఇటు దివీస్ అటు ఆర్తి
కొన్ని రోజుల నష్టాలు ఒకే రోజు రికవర్ చేసుకోవడం కేవలం కొన్ని కంపెనీలకే సాధ్యం. నిఫ్టి దివీస్, మిడ్ క్యాప్‌లో ఆర్తి ఇవాళ బ్రహ్మాండమైన లాభాతో ముగిశాయి. దివీప్ ల్యాబ్ ఏకంగా 8 శాతం లాభపడగా, ఆర్తి దాదాపు 9 శాతం లాభంతో ముగిసింది. చైనా రియల్ ఎస్టేట్ వార్తల పుణ్యమా అని ఇవాళ కూడా గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇవాళ దాదాపు అయిదు శాతం పెరిగింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో రంగాలను బట్టి కాకుండా కేవలం ఒక్కో షేర్ బలాలు, బలహీనతలను బట్టి ట్రేడయ్యాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
దివీస్ ల్యాబ్ 5,211.10 7.84
హిందాల్కో 506.65 4.60
ఎన్టీపీసీ 145.50 4.00
బజాజ్ ఫిన్ సర్వ్ 17,755.00 3.36
టాటా మోటార్స్ 342.00 2.61
నిఫ్టి టాప్ లూజర్స్
సిప్లా 956.90 -2.97
గ్రాసిం 1,638.90 -2.28
యూపీఎల్ 702.70 -1.40
ఐఓసీ 126.15 -0.98
ఐషర్ మోటార్స్ 2,751.00 -0.77
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఆర్తి ఇండస్ట్రీస్ 1,024.00 8.70
ఆస్ట్రాల్ 2,362.00 7.37
ఐఆర్సీటీసీ 4,059.00 7.00
గోద్రెజ్ ప్రాపర్టీస్ 2,334.45 4.53
సీఆర్ఎఫ్ 11,575.05 4.38
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
కుమిన్స్ 892.00 -2.84
ఐడియా 11.30 -0.88
అశోక్ లేల్యాండ్ 129.85 -0.69
జీఎంఆర్ ఇన్ఫ్రా 40.75 -0.61
ఆల్కెమ్ 3,968.00 -0.55