టాప్ 20 షేర్స్ టుడే
నిఫ్టి ఇవాళ ఎప్పటిలాగే ప్రారంభం లాభాలను కోల్పోతోంది. ఓపెనింగ్‌లో భారీ లాభాలతో ప్రారంభమైనా… రిస్క్ తీసుకునే డే ట్రేడర్స్ ఓపెనింగ్‌లో కొనుగోలు ఛాన్స్ కూడా ఇస్తోంది. నిఫ్టిలో టాటా మోటార్స్ క్రమంగా బలహీనపడుతోంది. మారుతీ బలంగానే ఉంది. మిడ్ క్యాప్ మెరుస్తోంది. అనేక షేర్లు ఆకర్షణీయ లాభాలు గడిస్తున్నాయి. టాటా పవర్ మిడ్ క్యాప్స్‌లో టాప్ గెయినర్‌గా నిలిచింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఎన్టీపీసీ 138.20 2.90
మారుతీ 7,835.00 2.88
టాటా మోటార్స్ 494.30 1.77
పవర్‌గ్రిడ్ 190.05 1.23
బజాజ్ ఫైనాన్స్ 7,498.00 1.13
నిఫ్టి టాప్ లూజర్స్
సన్ ఫార్మా 795.45 -2.01
ఐషర్ మోటార్స్ 2,536.00 -0.94
హిందాల్కో 473.80 -0.91
ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,218.25 -0.88
టాటా స్టీల్ 1,355.65 -0.68
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా పవర్ 231.70 3.92
ట్రెంట్ 1,061.50 3.59
ఎంఫసిస్ 3,436.00 3.46
టీవీఎస్ మోటార్ 688.05 2.50
బాలకృష్ణ ఇండస్ట్రీస్ 2,577.80 2.47
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
ఆర్తి ఇండస్ట్రీస్ 974.95 -1.34
వోల్టాస్ 1,233.95 -0.92
అస్ట్రాల్ 2,217.20 -0.81
భారత్ ఫోర్జ్ 787.30 -0.52
పెట్రోనెట్ 230.85 -0.52