For Money

Business News

NIFTY MOVERS: మెటల్స్ ఢమాల్‌

ప్రపంచ మార్కెట్ల డైరెక్షన్‌ కరెక్ట్‌. స్థానిక సమస్యలైతే భారత మార్కెట్‌ … ప్రపంచ మార్కెట్‌ను ఖాతరు చేయకపోయినా పరవలేదు. కాని అంతర్జాతీయ సమస్యల నుంచి ఎలా తప్పించుకుంటుంది. ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థలూ ద్రవ్యోల్బణంతో సతమతమౌతున్నాయి. మన దేశంలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణ భయమే యూరో మార్కెట్లను దారుణంగా దెబ్బతీసింది. దీంతో రెండు శాతంపైగా సూచీలు పడ్డాయి. డాలర్‌ ఇండెక్స్‌ అనూహ్యంగా 0.65 శాతం పెరిగింది. దీంతో మెటల్‌ షేర్లు కరిగిపోయాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టాటా కన్జూపమర్‌ 820.50 2.38
ఓఎన్‌జీసీ 167.20 2.17
యూపీఎల్‌ 725.80 1.56
బ్రిటానియా 3,929.35 1.21
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1,614.40 1.19

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హిందాల్కో 475.80 -3.94
ఎస్‌బీఐ లైఫ్‌ 1,214.20 -3.78
ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌ 1,127.75 -3.50
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 656.00 -3.44
టాటా స్టీల్‌ 1,274.45 -3.22

మిడ్ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఐఆర్‌సీటీసీ 4,478.00 7.49
ఎంఎఫ్‌ఎస్‌ఎల్‌ 1,019.00 0.37
సన్‌ టీవీ 535.45 0.20

మిడ్ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఆస్ట్రాల్‌ 2,243.95 -5.13
భెల్‌ 63.10 -4.75
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 39.10 -3.58
టీవీఎస్‌ మోటార్స్‌ 542.35 -3.50
కెనరా బ్యాంక్‌ 173.60 -3.42