For Money

Business News

NIFTY MOVERS: కాపాడిన బ్యాంకులు

నిఫ్టిలోనూ, మిడ్‌ క్యాప్‌ నిఫ్టిలు కోలుకోవడంలో ఇవాళ బ్యాంకులు చాలా కీలక పాత్ర పోషించాయి. వాస్తవానికి ఇవాళ నిఫ్టి అత్యంత కీలక స్థాయి దిగువకు వెళ్ళింది. దాదాపు బేర్‌ ఫేజ్‌లోకి వెళ్ళిన నిఫ్టిని బ్యాంకులు కాపాడాయి. బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థల షేర్లకు కూడా ఇవాళ గట్టి మద్దతు లభించింది. ఈ రెండు సూచీల అండతో భారీ నష్టాల నుంచి మార్కెట్‌ బయటపడింది. ఐఆర్‌సీటీసీ ఇవాళ మూడు శాతం లాభంతో క్లోజ్ కాగా, అనేక బ్యాంకు షేర్లు లాభాలతో ముగిశాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
కొటక్‌ బ్యాంక్‌ 2,155.00 6.92
టాటా మోటార్స్‌ 508.95 4.53
గ్రాసిం 1,752.00 3.52
హెచ్‌డీఎఫ్‌సీ 2,850.00 1.96
బీపీసీఎల్‌ 448.65 1.71

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఏషియన్‌ పెయింట్స్‌ 3,015.00 -4.88
హిందాల్కో 493.40 -3.81
ఇన్ఫోసిస్‌ 1,757.00 -2.52
రిలయన్స్‌ 2,635.00 -2.42
టీసీఎస్‌ 3,532.85 -2.11

మిడ్ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
M&M ఫైనాన్స్‌ 192.00 4.07
SRITRANS ఫైనాన్స్‌ 1,495.35 3.94
అశోక్‌ లేల్యాండ్‌ 141.65 3.70
ఐఆర్‌సీటీసీ 4,579.60 3.28
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా61.45 3.10

మిడ్ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
L&T ఫైనాన్స్‌ 85.35 -6.57
మైండ్‌ ట్రీ 4,500.00 -5.66
కోఫోర్జ్‌ 5,509.00 -5.35
వోల్టాస్‌ 1,190.05 -4.61
ఎల్‌ అండ్‌ టీ టెక్‌ 4,745.00 -4.21