NIFTY MOVERS: ఐటీ షేర్ల హవా
నిఫ్టి, మిడ్ క్యాప్ విభాగంలోనూ ఐటీ షేర్ల హవా నడుస్తోంది. ఇటీవల బాగా క్షీణించిన ఐటీ షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. టీసీఎస్ ఇవాళ కూడా డల్‌గా ఉంది. పెద్ద హంగామా లేకుండానే ఐఆర్‌సీటీసీ రూ.5000ను దాటింది. కేవలం వార్తల కారణంగా పెరిగిన షేర్ల నుంచి ఇన్వెస్టర్లు బయటపడటం మంచిది. పోర్టుఫోలియోలో ఉన్న షేర్లను పనితీరును గమనించి… బలహీనంగా ఉన్న షేర్లను వొదిలించుకునే సమయం ఆసన్నమైంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
విప్రో 720.25 7.08 ఇన్ఫోసిస్ 1,768.25 3.45
ఎల్ అండ్ టీ 1,773.50 1.22
టెక్ మహీంద్రా 1,418.00 1.13
ఐటీసీ 251.85 1.06
నిఫ్టి టాప్ లూజర్స్
ఎం అండ్ ఎం 928.20 -0.76
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ 696.55 -0.62
బజాజ్ ఫైనాన్స్ 7,902.00 -0.34
ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,180.95 -0.30
టాటా మోటార్స్ 505.55 -0.27
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
మైండ్ ట్రీ 4,700.65 7.72
ఎంఫసిస్ 3,316.55 5.95
ఐఆర్ సీటీసీ 5,205.10 5.61
కోఫోర్జ్ 5,603.15 4.97
ఎల్ అండ్ టీ టీఎస్ 4,829.00 2.90
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
అశోక్ లేల్యాండ్ 145.00 -0.99
ట్రెంట్ 1,164.70 -0.81
జీ ఎంటర్‌టైన్‌మెంట్ 314.70 -0.73
ఎంఎఫ్‌ఎస్‌ఎల్ 987.70 -0.60
ఎం అండ్ ఎం ఫిన్ 185.05 -0.54