బ్యాంకులపై ఒత్తిడి తగ్గింది
వరుసగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్న బ్యాంకు షేర్లు ఇవాళ కాస్త ఊరట చెందాయి. ఇవాళ కూడా అనేక షేర్లలో భారీ అమ్మకాలు ఉన్నా… గ్రీన్లో కూడా చాలా షేర్లు ఉండటం విశేషం. టాప్ లూజర్స్ ఎస్బీఐతోపాటు అన్ని ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు ఉండటం విశేషం. ఇటీవల పెరిగిన మెటల్ షేర్లలో ఒత్తిడి వస్తోంది., ఆటో షేర్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
POWERGRID 220.45 3.59
NTPC 132.45 1.85
ADANIPORTS 690.20 1.83
TECHM 1,447.75 1.66
BPCL 342.70 1.39
నిఫ్టి టాప్ లూజర్స్
HINDALCO 604.10 -2.53
MARUTI 6,640.00 -1.91
HDFCBANK 1,301.15 -1.79
TATAMOTORS 387.35 -1.69
SBILIFE 1,013.25 -1.52
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
IGL 353.50 4.69
ADANITRANS 2,292.95 3.88
ADANIGREEN 1,858.30 3.02
CHOLAFIN 620.45 2.17
JUBLFOOD 2,607.55 2.12
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
JINDALSTEL 435.90 -1.79
ICICIPRULI 439.20 -1.70
SAIL 96.75 -1.28
NMDC 151.75 -0.85
VEDL 385.40 -0.52
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
IDFCFIRSTB 40.95 2.12
TATAPOWER 220.45 1.97
FEDERALBNK 88.90 1.72
RECLTD 122.65 1.62
M&MFIN 132.70 1.61
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
BHARATFORG 609.95 -0.44
MRF 66,011.80 -0.21 578
BALKRISIND 1,822.00 -0.15
VOLTAS 1,147.40 -0.05
బ్యాంక్ నిఫ్టి టాప్ గెయినర్స్
IDFCFIRSTB 40.95 2.12
RBLBANK 124.40 2.09
FEDERALBNK 88.90 1.72
PNB 34.65 1.32
AUBANK 1,067.85 0.28
బ్యాంక్ నిఫ్టి టాప్ లూజర్స్
HDFCBANK 1,301.15 -1.79
INDUSINDBK 825.80 -1.03
SBIN 436.00 -0.98
KOTAKBANK 1,697.20 -0.86
AXISBANK 662.45 -0.76